నేను నా పన్నెండవ ఏట నుండే వ్రాస్తూ వున్నాను.
నా మొదటి రచన పల్లకి వారపత్రిక లో ప్రచురితమైంది. కందనాతి చెన్నారెడ్డి గారి అధ్వర్యంలో వెలువడే ’పల్లకి’ వార పత్రిక లో నా రచన అచ్చవటం అప్పట్లో నాకు ఆనందం కలిగించింది.
అంతకు ముందే కాలేజి మాగజైన్లో నా కథ ’మల్లిక’ ప్రచురితమైనప్పటికీ ఒక వార పత్రికలో రావటం చాలా గొప్ప అనే అభిప్రాయం వుండేది నాకు ఆరోజుల్లొ.
మొత్తం మీద, ప్రచురితమైన నా రచనలు అన్నింటిని ఒక దగ్గర కూర్చి వుంచటంలో ఈ బ్లాగు ఉపయోగపడుతోంది.
Tuesday, March 8, 2016
పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? కష్టపడి కాదు- ఇష్టపడి చదవాలి
No comments:
Post a Comment